Recents in Beach

Powerstar Official Trailer | RGV | Latest movie trailers | Tech world books

                         Powerstar Official Trailer

                 రాంగోపాల్ వర్మ తీస్తున్న లేటెస్ట్ మూవీ "పవర్ స్టార్", ఇవాళ పవర్ స్టార్ మూవీ కి సంబంధించిన అఫిషియల్ ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓటమి, దానికి సంబంధించిన పరిస్థితులు, పవన్ కళ్యాణ్ వెంట ఉండి తన ఓటమిని కోరుకున్న వ్యక్తుల గురించి, ఈ అన్ని విషయాలపై పవన్ కళ్యాణ్ స్పందన గురించి ఈ ట్రైలర్ మొత్తం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పై ఆర్జివి పొలిటికల్ సెటైర్ వేశాడు అని చెప్పవచ్చు. ఈమధ్య పవర్ స్టార్ మూవీ నుండి వచ్చిన సాంగ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ఓటమి తర్వాత పవన్కు ఉన్న బాధను హాస్యాస్పదం గా చూపించే ప్రయత్నం చేశాడు RGV.
               ఇప్పటికే ఆర్జీవి పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఈ ట్రైలర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు చాలా బాధాకరమైన వార్త గా ఉంది. ఇంకా ఇతర హీరోల ఫ్యాన్స్ కు మాత్రం కాస్త హాస్యాస్పదంగా ఉంటుంది.  ఒకసారి మీరు ఈ ట్రైలర్ ని చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. 



                   rainbowtelugu
మీరు అతి సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా, అయితే ఈ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి,  మీరు రోజుకు ఐదు వేల రూపాయల పైనే సంపాదించే మార్గం ఒకటి కనిపిస్తుంది. ఇందులో మీరు ఒక్క రూపాయి కూడా పెట్టనవసరం లేడు . నిర్లక్ష్యం చేస్తే చాల నష్టపోతారు brother."EARN MONEY" click చేసిన తరువాత mater English లోను తెలుగు లోను వుంటుంది. మీరు తెలుగులో చదవాలి అనుకుంటే కాస్త కిందికి scroll చేసి వెళ్లండి   

click here;- EARN MONEY






Post a Comment

0 Comments