How to open free Demat Account in Upstox

How_to_open_free_demat_accout_in_upstox_make money online

Make money online

                  In the present day there are only a few honest ways to make money easier, one of which is to invest in the stock market. Most people think that they are invested in the stock market but the whole of the country's economy is based on the entire stock markets. Those who lose their stock in the stock market lose only in the stock market who are greedy that they should become a billionaire night and night without a proper understanding of the stock market. Anyone who knows about the stock market and invests it is not damaged. The stockmarket is the only easy way to make money in the present time. If you want to invest in the stock market you need two. One is a good understanding of the stock market, it is your time for you to make profits or losses.

               You definitely need a demat account for trading on the stock market. It should also be the best company demat account. Discounts in brokerage should be given to commerce. And we need to get that account at a lower rate. There is one such company. It upstox. The company can open an account free of charge. In addition, opening an account at this company also applies a free broker charge for up to a month. Other companies are charged for opening the demat account. This company is a very reliable company. 

               If someone wants to make an investment with a low capital, this company will give them the margin too. There is no other company that gives more margin than this company. This is a wonderful opportunity for anyone to earn money through a referral link. If you create an account on upstox and refer to your friends, each account will get rs 500 into your bank account. If you create an account of ten of your friends through your referral link, you will get five thousand rupees. If you create an account, you will get more money. After creating these accounts, you can earn a lot of money after learning about the stock market if you have an interest in the stock market.

If you do not open a demat account, watch the video below and open it. Click this url under the video and open a demat account, to get you additional benefits

  
            Hey there! I have been investing in stocks and mutual funds using the Upstox platform and am quite impressed! Upstox offers free equity delivery trades and you pay only up to Rs. 20 per order for Intraday, Futures and Options and Currencies and Commodities. Upstox is celebrating 1 million customers and as a part of their celebratory offer, you get a FREE trading and demat account + FREE Moneycontrol Pro yearly subscription worth Rs. 1,999 + 0 brokerage charges on trading for 30 days! Sign up now

   

Click her - Open Demat Account                                   




                 ప్రస్తుత రోజుల్లో డబ్బులు చాలా సులభంగా సంపాదించాలంటే నిజాయితీ గల మార్గాలు కొన్ని మాత్రమే ఉన్నాయి, అందులో ఒకటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. చాలామంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయాను అనుకుంటారు కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం, అంతెందుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం స్టాక్ మార్కెట్ల పై ఆధారపడి ఉంది. స్టాక్ మార్కెట్ లో నష్టపోయిన వారు ఎవరంటే, స్టాక్ మార్కెట్ పట్ల సరైన అవగాహన లేకుండా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలి అని దురాశ ఉన్న వారు మాత్రమే స్టాక్ మార్కెట్లో నష్టపోవడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకొని అందులో ఇన్వెస్ట్ చేసిన వారు ఎవరైనా గాని నష్టపోయింది లేదు. ప్రస్తుత కాలంలో డబ్బు చాలా సులువుగా సంపాదించాలంటే స్టాక్మార్కెట్ ఒకటే సులువైన మార్గం. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు రెండే రెండు అవసరం. ఒకటి స్టాక్ మార్కెట్ పైన మంచి అవగాహన, నీకు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటి పట్ల మీకున్న సమయస్ఫూర్తి.

               స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే కచ్చితంగా మీకు డిమ్యాట్ ఎకౌంట్ అవసరం. అది కూడా బెస్ట్ కంపెనీ డీమ్యాట్ అకౌంట్ అయి ఉండాలి. కామర్స్ కి  బ్రోకరేజ్ లో డిస్కౌంట్ ఎక్కువగా ఇవ్వాలి. ఇంకా ఆ అకౌంట్ తక్కువ రేటుకు మనకు రావాలి. అలాంటి కంపెనీ  ఒకటి వుంది. అది upstox. ఈ కంపెనీ లో ఉచితంగా అకౌంట్  ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా  ఈ కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఒక నెలరోజుల వరకు ఫ్రీ బ్రోకర్ ఛార్జ్  కూడా వర్తిస్తుంది.ఇతర కంపెనీలలో డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఛార్జ్ చేస్తారు.  ఈ కంపెనీ చాలా నమ్మకమైన కంపెనీ. ఎవరైనా తక్కువ పెట్టుబడి తో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ కంపెనీ వారికి ఎక్కువగా మార్జిన్ కూడా ఇస్తుంది. ఈ కంపెనీ కంటే ఎక్కువ మార్జిన్ ఇచ్చే మరో కంపెనీ ఏది లేదు.

            ఎవరైనా రిఫరల్ లింకు ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.  upstox లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కు రిఫర్ చేస్తే ఒక్కొక్క అకౌంట్ కి 500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. అలా మీ ఫ్రెండ్స్ పదిమంది మీ రిఫెరల్ లింకు ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఐదు వేల రూపాయలు వస్తుంది.  అలా ఎంత ఎక్కువ మంది అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అంత ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి. ఇంకా ఈ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. 

           మీకు డీమ్యాట్  అకౌంట్ ఎలా ఓపెన్ చేసేది రాకపోతే ఈ కింది వీడియో చూసి ఓపెన్ చేయండి. వీడియో కింద ఉన్న ఈ url ను క్లిక్ చేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి,  మీకు అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి


                     Hey there! I have been investing in stocks and mutual funds using the Upstox platform and am quite impressed! Upstox offers free equity delivery trades and you pay only up to Rs. 20 per order for Intraday, Futures and Options and Currencies and Commodities. Upstox is celebrating 1 million customers and as a part of their celebratory offer, you get a FREE trading and demat account + FREE Moneycontrol Pro yearly subscription worth Rs. 1,999 + 0 brokerage charges on trading for 30 days! Sign up now 

Click Here-Open Demat Account


make_money_online_Open_Demat_account_tech boook
Make money online with easy way
                                             Bye Friends !!!!!!!